Random Video

Kurnool Airport : ఉయ్యాలవాడ పేరు పెట్టడం పై చిరంజీవి హర్షం ! || Oneindia Telugu

2021-03-25 119 Dailymotion

Megastar Chiranjeevi Thanking ys jagan on naming kurnool airport as Uyyalavada Narasimha Reddy
#MegastarChiranjeevi
#Chiranjeevi
#Ysjagan
#Kurnool
#KurnoolAirport
#Andhrapradesh

టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఉన్న గౌరవాభిమానాలను మరోసారి చాటుకున్నారు. ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో సినిమా షూటింగులను నిర్వహించడానికి ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చిన సమయంలో ఆయనను కలిసి కృతజ్ఙతలు తెలుపుకొన్న చిరంజీవి.. మరోసారి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ట్వీట్ చేశారు.